Logo
Download our app
ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ర‌త్న‌కుమార్
NEWS   Jun 18,2025 06:22 pm
ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ ముత్తా బ‌త్తుల ర‌త్న‌కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజ‌య‌వాడ పున్న‌మి ఘాట్ లో బుధ‌వారం సి.బి.ఎం. స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో ఏపీలోని 3 రీజియ‌న్ల‌కు చెందిన 300ల మందికి పైగా బిష‌ప్ లు పాల్గొన్నారు. వీరంతా క‌లిసి ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడిని ఎన్నుకున్నారు. 2025 నుంచి 2030 వ‌ర‌కు అయిదు సంవ‌త్స‌రాల పాటు డాక్ట‌ర్ ఎం. ర‌త్న‌కుమార్ ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సి.బి.ఎం. సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source