Logo
Download our app
బుచ్చయ్యపేట ఎంపీడీవో మృతి
NEWS   Jun 18,2025 05:00 pm
బుచ్చయ్యపేట మండల పరిషిత్ అభివృద్ధి అధికారి వి. విజయలక్ష్మి మృతి చెందారు. ఈమె నాలుగు రోజుల క్రితం విశాఖపట్టణంలో ఉన్న తన స్వగృహంలో కాలుజారి ప్రమాదవశాత్తు పడిపోయారు. తలకి బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఒక సంవత్సరం కాలం నుంచి బుచ్చయ్యపేట ఎంపీడీవోగా నిర్వహిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source