ఢిల్లీకి వెళ్లే సీఎంలలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం : ఎమ్మెల్సీ కవిత
NEWS Jun 18,2025 04:29 pm
ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి బీసీ బిల్లుపై చర్చించలేదు అని కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ కవిత మీడియాతో మాట్లాడారు.