Logo
Download our app
విశాఖపట్నం బీచ్‌లో జూన్ 20, 21న డ్రోన్లు నిషేధం
NEWS   Jun 18,2025 04:23 pm
జూన్ 21న విశాఖఫట్నంలోని బీచ్ రోడ్డు ప్రధాన వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు నిర్వహిస్తున్నందున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, కావున నగర ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్బీ అన్నారు. జూన్ 21న జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలో 5 లక్షల మంది పాల్గొంటారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source