Logo
Download our app
ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
NEWS   Jun 18,2025 04:01 pm
కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. వాహ‌నదారుల‌కు మేలు చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుని 200 ట్రిప్పులు వరకు తిరిగే పాస్ ను తీసుకువస్తున్నట్లు వెల్ల‌డించారు. ఏడాదికి రూ. 3 వేలు రీచార్జ్‌ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

⚠️ You are not allowed to copy content or view source