Logo
Download our app
కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులు చేస్తున్నాం
NEWS   Jun 18,2025 02:42 pm
తెలంగాణ రైజింగ్‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి . రాష్ట్రంలోని మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని అన్నారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అయితే త‌మ‌ది ఇన్నోవేటివ్ స‌ర్కార్ అని స్ప‌ష్టం చేశారు. దేశంలోనే ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source