మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్
NEWS Jun 18,2025 09:04 am
మాజీ మంత్రి కొడాలి నానిని కొల్ కత్తా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కొల్ కతా నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళుతుండగా తనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తను చెప్పకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండడంతో పట్టుకున్నట్లు తెలిపారు.