ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
NEWS Jun 17,2025 12:17 pm
ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలలో సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటుండడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ 180 విమానంలో టెక్నికల్ సమస్యను గుర్తించారు పైలట్స్. సెక్యూరిటీ దృష్ట్యా కోల్ కతాలో ప్రయాణికులను దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.