Logo
Download our app
21 వ‌ర‌కు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేత
NEWS   Jun 17,2025 12:01 pm
ఈనెల 21న విశాఖ‌లో జ‌రిగే యోగా డేకు హాజ‌ర‌వుతున్నారు పీఎం మోదీ. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి విశాఖ బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్నారు. ప్ర‌ధాని టూర్ నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేస్తున్న‌ట్లు తెలిపారు ఎస్పీ. నావ‌ల్ కోస్ట్ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు రెడ్‌ జోన్ ఉంటుంద‌న్నారు. పీఎం విశాఖ‌కు వ‌చ్చి ఢిల్లీకి వెళ్లేంత వ‌ర‌కు ఆర్కే బీచ్ రోడ్డు మూసి వేస్తున్నామ‌న్నారు. 5 కిలోమీట‌ర్ల ప‌రిధిలో డ్రోన్ల ఎగ‌వేత‌పై నిషేధం ఉంటుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source