Logo
Download our app
యోగా డే కోసం పీఎం రాక - సీఎం
NEWS   Jun 17,2025 09:34 am
ఈనెల 21న విశాఖ‌లో నిర్వ‌హించే యోగే డా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌వుతున్నార‌ని వెల్ల‌డించారు సీఎం చంద్ర‌బాబు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలో 5 ల‌క్ష‌ల మందితో యోగా ర్యాలీ చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్నారు. మొత్తం 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని పేర్కొన్నారు. 25 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్స్ ఇస్తున్నామ‌ని చెప్పారు. గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source