Logo
Download our app
జీ7 శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు మోదీ
NEWS   Jun 15,2025 06:16 pm
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి విదేశీ పర్యటనకు బ‌య‌లుదేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఈ నెల 18 వరకూ ప‌ర్య‌టిస్తారు. సైప్రస్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్.సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు చేరుకుంటారు. ఈ నెల 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు ప్ర‌ధాని.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source