నన్ను కలిసేందుకు ఎవరూ రావద్దు
NEWS Jun 15,2025 02:32 pm
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. దయచేసి ఎవరూ తనను కలిసేందుకు రావద్దని కోరారు. మీ అందరి ఆదరాభిమానాలతో బతికి బయట పడ్డానని, కాలు జారి పడడంతో కాలుకు ఆపరేషన్ చేశారన్నారు. వైద్యులు రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారని తెలిపారు. తనను పరామర్శించేందుకు ఆస్పత్రికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని రావద్దని సూచించారు.