AI.. ఆలోచనలకు మించిన టెక్నాలజీ: మోడీ
NEWS Feb 19,2026 11:55 am
కొత్త టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. AI సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది. మానవ కేంద్రీకృత AI నిర్మాణం మన లక్ష్యం కావాలి. భారత్ AI పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుంది’’ అని చెప్పారు.