Logo
Download our app
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
NEWS   Jun 15,2025 02:27 pm
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకొని, పొలం వద్దకు తీసుకెళ్లి రేప్ చేశాడు భూక్య హ‌రి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుతో రాష్ట్రంలో పోక్సో కేసుల సంఖ్య 469కి చేరింది.

Top News

LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...

LATEST NEWS   Feb 19,2026 11:37 am
AIతో కోట్లాది మంది జీవితాల్లో మార్పు
AI కోట్లాది ప్రజల జీవితాలను మారుస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. AI నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ AI...

LATEST NEWS   Feb 19,2026 11:26 am
హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ
పెద్దపల్లి మండలంలోని పురాతన దేవాలయంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు హనుమాన్ దేవాలయ సంప్రోక్షణ, నూతన గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి...

⚠️ You are not allowed to copy content or view source