మాజీ సీఎం మృతదేహం గుర్తింపు
NEWS Jun 15,2025 02:23 pm
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి మృతదేహం గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు. డీఎన్ఏతో గుర్తించడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మృత దేహం సరి పోలిందని పేర్కొన్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. కుటుంబీకులను పరామర్శించారు.