జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు
NEWS Jun 15,2025 12:49 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వచ్చే జూలై నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత సర్పంచ్, పురపాలిక ఎన్నికలు జరుగుతాయని, ఈనెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఎన్నికల నగారా మోగించేందుకు సర్కార్ సిద్దమైందన్నమాట.