'దేశ రెండో రాజధానిగా హైదరాబాద్'
NEWS Jun 13,2025 02:51 pm
హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలని, సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయాలని భారతీయ పొలిటికల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు 'మన టీఆర్ఎస్' పార్టీ ప్రెసిడెంట్ టైగర్ అశోక్ నేత డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పొలిటికల్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్య క్షులు సుశీల్ కుమార్ యాదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సభ అధ్యక్షులు రాజ్ కుమార్, హైకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, MLC తీన్మార్ మల్లన్న, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు.