మంత్రికి కొమిరెడ్డి కరంచంద్ శుభాకాంక్షలు
NEWS Jun 13,2025 09:34 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుని నియమించిన సందర్భంగా మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు టీపీసీసీ నాయకులు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరం చంద్, హైకోర్టు అడ్వకేట్ బాను చందర్. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు అందించారు. తుమ్మల అనుభవం జిల్లాకు ఉపయోగ పడుతుందన్నారు.