Logo
Download our app
విమాన ప్ర‌మాదం అత్యంత బాధాక‌రం
NEWS   Jun 13,2025 11:20 am
ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘ‌ట‌న త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ ఘ‌ట‌న‌లో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంద‌ర్బంగా శుక్ర‌వారం ఆయ‌న హుటా హుటిన ప్ర‌మాద స్థ‌లాన్ని సంద‌ర్శించారు. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి మేఘా న‌గ‌ర్ కు చేరుకున్నారు. ఆయ‌న వెంట సీఎం భూపేంద్ర ప‌టేల్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు కూడా ఉన్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు వివ‌రించారు కేంద్ర మంత్రి. ఇది అత్యంత విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌నగా పేర్కొన్నారు పీఎం.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source