Logo
Download our app
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ హతం
NEWS   Jun 13,2025 08:04 am
ఇరాన్ అణు స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బగేరీ మృతి చెందినట్లు స‌మాచారం. కాగా ఈ విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా వెల్ల‌డించ‌లేదు ఇరాన్ అధ్య‌క్షుడు. త‌గిన రీతిలో స‌మాధానం చెబుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ దాడుల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది అమెరికా. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source