ఏపీ ప్రయాణం సంక్షేమం..అభివృద్ది పథం
NEWS Jun 12,2025 03:08 pm
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మాట్లాడారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందన్నారు. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని తెలిపారు.