సాక్షి డిబేట్ లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు . విశాఖ జిల్లా తగరపు వలస గోస్తని నది సమీపంలో కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తీసుకెళ్లారు పోలీసులు. ఇప్పటికే సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస రావును అరెస్ట్ చేశారు. కోర్టు తనకు 14 రోజుల రిమాండ్ విధించింది.