Logo
Download our app
రెవెన్యూ భవనానికి MLA శంకుస్థాపన
NEWS   Jun 13,2025 12:45 am
చోడవరంలో రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఈ భవనాలు నిర్మించి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో తాహసిల్దార్ రామారావు, ఎండిఓ ఏం ఆంజనేయులు, ఈవో నారాయణరావు, పార్టీ నాయకులు సిరిపురపు రమేష్ , గునురు మల్లు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చీరాజు , టౌన్ పార్టీ అధ్యక్షుడు చిన్నా, సకురు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source