అనకాపల్లి మండలం బగులవాడ గ్రామ సమీపంలో లారెన్స్ పరిశ్రమకి సంబంధించిన బస్సు కార్మికులతో వెళ్తున్న సమయంలో చిన్న చిన్న మంటలు రావడంతో ముందు జాగ్రత్తగా డ్రైవర్ నిలిపి వేశాడు. దీంతో పరుగులు తీశారు బస్సులోంచి కార్మికులు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.