బీఆర్ఎస్ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన కొణతం దిలీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు తనపై కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు. కోర్టుకు వెళ్లిన తనకు బెయిల్ మంజూరైంది. కాగా వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లి తిరిగి వస్తున్న తనను ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం.