Download our app
✖
Download our app
చినుకు పడితే చిత్తడే
NEWS Jun 11,2025 05:28 pm
అనకాపల్లి లోని బుచ్చయ్యపేటలో, వడ్డాది విజయరామరాజుపేట, పూడి సింగవరం గ్రామాల్లో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. నడిచేందుకు సైతం ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. ప్రధాన రహదారి మరమ్మత్తులు చేపట్టాలని కోరినా ఇప్పటి వరకు పట్టించు కోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా గుర్తించి రోడ్లు మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.
Top News
LATEST NEWS Jun 30,2026 10:39 am
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

ENTERTAINMENT Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS Jun 29,2026 10:29 pm
ప్రభుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

⚠️ You are not allowed to copy content or view source