స్వర్ణాంధ్ర-2047 టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా చంద్రబాబు
NEWS Jun 10,2025 05:42 pm
ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు. కో చైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ , సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్, అపోలో ఆస్పత్రి వైస్ చైర్‍పర్సన్ ప్రీతారెడ్డి ఉంటారు. వీరితో పాటు సభ్యులుగా సుచిత్ర ఎల్లా, ప్రొ.రాజ్‍రెడ్డి, సతీష్ రెడ్డి, జీఎం రావు, సీఎస్ విజయానంద్, ఎల్ అండ్ టి చైర్మన్ సుబ్రహ్మణ్యన్, TVS మోటార్ చైర్మన్ శ్రీనివాసన్ ను నియమించారు.