మామ వాటాకు ఎసరు పెట్టిన కృష్ణారెడ్డి
NEWS Jun 09,2025 04:46 pm
బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది మేఘా డీల్ వ్యవహారం. మేఘా ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు పిచ్చిరెడ్డి వాటాను కూడా కొనుగోలు చేయనున్నారు కృష్ణా రెడ్డి. 1989లో మేఘా కంపెనీని ప్రారంభించారు. సదరు కంపెనీలో పిచ్చిరెడ్డికి 51 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఆ వాటాను కృష్ణా రెడ్డి కొనుగోలు చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన వాటాకు సంబంధించి రూ. 15 వేల కోట్లు లెక్క కట్టాడని, దానిని ఇచ్చేందుకు మనోడు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.