Logo
Download our app
పార్టీ హై క‌మాండ్ కు క‌ట్టుబ‌డి ఉంటా
NEWS   Jun 08,2025 10:01 pm
ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంత్రివ‌ర్గంలో త‌న‌కు చోటు క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల ఆయ‌న ఒకింత నిరాశ‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ పార్టీ అధిష్టానం వైపే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. హైక‌మాండ్ అన్ని జిల్లాల‌కు స‌మ న్యాయం క‌ల్పించాల‌న్న‌దే త‌మ ప్ర‌ధాన డిమాండ్ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి ప్రాంతంలో ఒక్క మంత్రి కూడా లేకపోతే ప్రజలకు ఏం జవాబు చెప్పాలనే బాధే తప్ప మరేం లేదన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source