తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొత్తం ముగ్గురికి ఛాన్స్ దక్కనున్నట్లు టాక్. మంత్రి వర్గంలోకి రాములమ్మ రానుంది. గడ్డం ప్రసాద్ కుమార్ కు కూడా చోటు దక్కనుంది. స్పీకర్ గా గడ్డం వివేక్ వెంకట స్వామికి అవకాశం రానుంది. ఆయనతో పాటు పాలమూరు జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో చోటు దక్కనుంది.