Logo
Download our app
దేశంలో 5,755 క‌రోనా కేసులు
NEWS   Jun 08,2025 07:39 am
దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,755 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్ప‌టి దాకా క‌రోనా దెబ్బ‌కు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీక‌రించింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source