దివాలా అంచున తెలంగాణ రాష్ట్రం
NEWS Jun 08,2025 07:34 am
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని, రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్లే కారణమని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని, అది జరగదన్నారు.