ముంబయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి భారీ విరాళాన్ని ప్రకటించాడు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ఏకంగా ఆయన రూ. 151 కోట్ల విరాళం అందించి విస్తు పోయేలా చేశారు.1970 లో ఐసీటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు అంబానీ. తాను చదువుకున్నందుకు గుర్తుగా ఈ విరాళం అందజేసినట్లు తెలిపాడు.