మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ ను ఏకి పారేశారు. ఆయన కాలేశ్వరం కమిషన్ ముందు అన్నీ అబదాలే చెప్పారంటూ ఆరోపించారు. దీని వల్ల కేసీఆర్ సేఫ్ సైడ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. నిజాలు చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం మంచి పద్దతి కాదన్నారు. తాజాగా తుమ్మల ఈటెలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.