బెంగళూరు తొక్కిసలాట ఘటనలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ముంబైకి వెళుతున్న ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు . కాగా అనుమతి లేకుండానే పరేడ్ నిర్వహించారంటూ హెడ్ పై ఆరోపణలు ఉన్నాయి.