తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది మహిళా సంఘాలకు. ప్రమాదావశాత్తు సభ్యురాలు మృతి చెందితే రూ.10 లక్షల సాయం చేయనున్నట్లు ప్రకటించింది.గత సంవత్సరం చనిపోయిన 385 మంది మహిళలకు రూ. 38.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సర్కార్ తాజా నిర్ణయం వల్ల లక్షలాది మంది మహిళా సభ్యురాళ్లకు మేలు చేకూరనుంది.