మల్యాల శివారు రాయిని చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన కీరసాగర్ నాగరాజు (39) బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి ఈరోజు శవమై తేలాడు. నాగరాజుకు 4 లక్షల అప్పు ఉండడం వలన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సూసైడ్ నోట్ రాసినట్టు పోలీసులు తెలిపారు.