Logo
Download our app
విశాఖ రైల్వే జోన్ కు కొత్త జీఎం
NEWS   Jun 05,2025 09:14 pm
కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని విశాఖ‌ప‌ట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రైల్వే జోన్ కు కొత్త‌గా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ను నియ‌మించింది. ఈ మేర‌కు గురువారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ ను నియ‌మిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ధ్రువీక‌రించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source