మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి షాక్ తగిలింది. విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ నెల్లూరు కోర్టు తీర్పు చెప్పింది. లాయర్ సమక్షంలో తనను విచారణ జరపాలని ఆదేశించారు న్యాయమూర్తి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను కేరళలో ఉండగా ఏపీ పోలీస్ వలపన్ని పట్టుకున్నారు.