Logo
Download our app
బెంగ‌ళూరు తొక్కిస‌లాట‌పై హైకోర్టు సీరియ‌స్
NEWS   Jun 05,2025 09:00 pm
ఆర్సీబీ విజ‌యోత్స‌వ ప‌రేడ్ సంద‌ర్బంగా చిన్న స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని క‌డిగి పారేసింది. స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తొక్కిస‌లాట జ‌రుగుతుంటే స్టేడియంలో సెల‌బ్రేష‌న్స్ ఎలా నిర్వ‌హిస్తారాంటూ ప్ర‌శ్నించింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source