Logo
Download our app
ఆర్ఎంఓ డాక్ట‌ర్ ప‌ద్మ‌జపై వేటు
NEWS   Jun 05,2025 08:02 am
తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై సీరియ‌స్ గా తీసుకుంది. ఆస్పత్రిలో రోగులకు కలుషితాహారం సరఫరాపై మండిప‌డింది. ఇందుకు కార‌ణ‌మైన , నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజను సస్పెండ్ చేసింది. శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ రద్దుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source