Logo
Download our app
తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ‌
NEWS   Jun 05,2025 07:46 am
క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బెంగ‌ళూరులో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. 33 మంది గాయ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున జ‌నం వ‌స్తార‌ని తాము ఊహించ లేద‌న్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు ఉంటే 3 ల‌క్ష‌ల మంది వ‌చ్చార‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source