Logo
Download our app
బెంగ‌ళూరు ఘ‌ట‌న బాధాక‌రం
NEWS   Jun 05,2025 07:19 am
బెంగ‌ళూరులో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. క‌ర్ణాట‌క స‌ర్కార్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది స‌ర్కార్.

Top News

LATEST NEWS   Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...

LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

⚠️ You are not allowed to copy content or view source