Logo
Download our app
11 మంది చ‌నిపోతే రాద్దాంతం చేస్తారా..?
NEWS   Jun 05,2025 07:07 am
క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్ చేశారు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఆర్సీబీ విజ‌యోత్స‌వ వేడుక విషాదాన్ని నింపింది. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం కార‌ణంగా 11 మంది చ‌ని పోయారు. 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన , బాధ్య‌త క‌లిగిన సీఎం సిద్ద‌రామ‌య్య అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడారు. ప‌ద‌కొండు మంది చ‌ని పోతే రాద్దాంతం చేస్తారా అని ప్ర‌శ్నించారు. కుంభ మేళా లో 60 మంది చ‌ని పోతే ఎవ‌రూ ప్ర‌శ్నించ లేదంటూ నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న‌ను ఆయ‌న లైట్ గా తీసుకోవ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source