Logo
Download our app
ఆర్సీబీకి సీఎం, డిప్యూటీ సీఎం కంగ్రాట్స్
NEWS   Jun 04,2025 12:17 pm
18 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంత‌రం ఐపీఎల్ 2025 ఛాంపియ‌న్ గా నిలిచింది ఆర్సీబీ. ఈ సంద‌ర్బంగా ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ అయితే ఆనందం ప‌ట్ట‌లేక ఎగిరి గంతేశాడు. బ‌న్నీ అయితే కోహ్లీ ఆట తీరును మెచ్చుకున్నాడు. ఈ సంద‌ర్బంగా చారిత్ర‌క విజ‌యం సాధించినందుకు బెంగ‌ళూరు జ‌ట్టును ప్రత్యేకంగా అభినంద‌ల‌తో ముంచెత్తారు సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఇవాళ మ‌ధ్యాహ్నం నుంచి టీం బెంగ‌ళూరులో విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హించ‌నుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source