టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆది నారాయణ అంతటి భూకబ్జాదారుడు లేడన్నారు. గిరిజనులను బెదిరించి భూములు లాక్కున్నాడని ఆరోపించారు. ఆది నారాయణ భూ ఆక్రమణలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.