Logo
Download our app
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మ‌ల్లు ర‌వి
NEWS   Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు ధన్యవాదాలు చెప్పారు. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకూ అందరూ లక్ష్మణ రేఖ దాటకుండా క్రమశిక్షణగా ఉండాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source