Logo
Download our app
4న జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు
NEWS   Jun 01,2025 06:41 pm
ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్తల స‌మావేశంలో ప్ర‌సంగించారు. సంక్రాంతి - దీపావళి కలిపి చేసుకుందామ‌న్నారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో మహిళలు రంగవల్లులు వేయాల‌న్నారు. దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పండగ చేసుకుందామన్నారు. ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాను షేక్ చేయాల‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source