Logo
Download our app
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
NEWS   Jun 01,2025 06:11 pm
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ అస‌త్య ప్ర‌చారాలు చేశారంటూ ఆరోపించారు. ఓ ముస్లిం వ్యక్తిని నమాజ్ చేసుకోమని చెప్పి మళ్ళీ వాళ్లే వీడియో తీసి అసత్య ప్రచారానికి తెర లేపారంటూ మండిప‌డ్డారు. నిన్న క్యూలైన్ లో సరైన ఏర్పాట్లు లేవు, భక్తులను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపణలు చేయించారని పేర్కొన్నారు. ఈ ఘటనను కుట్ర కోణంలో విచారించాలని డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source