రాష్ట్ర పరిణామాలపై బీజేపీలో చర్చ
NEWS Jun 01,2025 03:07 pm
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘు నందన్ రావు, ఆర్.కృష్ణయ్య, చంద్రశేఖర్ తివారి, అభయ్ పాటిల్ పాల్గొన్నారు .రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మోడీ 3.0 ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంపై దిశా నిర్దేశం చేశారు. యోగా దినోత్సవ కార్యక్రమ రూపకల్పనపై ప్రధానంగా చర్చించారు.